అక్షరటుడే, వెబ్డెస్క్: MLA Bhupathi Reddy | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని యానంపల్లి(Yanampalli)లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి(MLA Bhupathi Reddy) శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో సీసీ, బీటీ రోడ్ల(BT Roads) నిర్మాణానికి రూ. 1.17 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అంతేకాకుండా మహిళా సంఘాల కోసం రూ. 10 లక్షలు కేటాయంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) శేఖర్ గౌడ్(Shekhar Goud) తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement