Presidency School | ఉత్సాహంగా ప్రెసిడెన్సీ పాఠశాల వార్షికోత్సవం

Presidency School | ఉత్సాహంగా ప్రెసిడెన్సీ పాఠశాల వార్షికోత్సవం
Presidency School | ఉత్సాహంగా ప్రెసిడెన్సీ పాఠశాల వార్షికోత్సవం

అక్షరటుడే, ఇందూరు: Presidency School | ప్రెసిడెన్సీ పాఠశాల వార్షికోత్సవం శనివారం కంఠేశ్వర్​లోని లక్ష్మి కల్యాణ మండపంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి.

Advertisement
Advertisement

అనంతరం ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్​ డే graduation day నిర్వహించి పట్టాలందించారు. కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ శమంత రెడ్డి, ప్రిన్సిపాల్ పవన్​ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పట్టాలు అందుకున్న విద్యార్థులు
పట్టాలు అందుకున్న విద్యార్థులు
నృత్య ప్రదర్శనను తిలకిస్తున్న పాఠశాల ఛైర్మన్ శమంత రెడ్డి, ప్రిన్సిపాల్ పవన్​కుమార్​ తదితరులు
నృత్య ప్రదర్శనను తిలకిస్తున్న పాఠశాల ఛైర్మన్ శమంత రెడ్డి, ప్రిన్సిపాల్ పవన్​కుమార్​ తదితరులు

Advertisement