అక్షరటుడే, వెబ్డెస్క్: Bhadrachalam | భద్రాచలం(Bhadrachalam)లో శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు(Vedic scholars) స్వామివారికి పట్టాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు(Devotees) భారీగా తరలి వచ్చారు.
Advertisement
Advertisement