IPL | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ముంబయి

IPL | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ముంబయి
IPL | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ముంబయి

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL | ఐపీఎల్​లో భాగంగా ముంబయి ఇండియన్స్​, రాయల్ ఛాలెంజర్స్​  బెంగళూరు MI and RCB మధ్య మరికాసేపట్లో మ్యాచ్​ ప్రారంభం కానుంది. ముంబయిలో జరుగుతున్న ఈ మ్యాచ్​లో హర్దిక్​ సేన టాస్​ గెలిచి won the toss బౌలింగ్​ ఎంచుకుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచిన ముంబయి సొంతగడ్డపై జరిగే ఈ పోరులో సత్తా చాటాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్​లో బుమ్రా Jasprit Bumrah ఆడనుండటం ముంబయికి కలిసి వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  RCB | ఆర్సీబీకి అదృష్టంగా మారిన గ్రీన్ క‌లర్ జెర్సీ.. ఆ డ్రెస్ వేశారా గెలుపు త‌థ్యం