Dichpally Ramalayam | ఖిల్లా రామాలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు

Dichpally Ramalayam | ఖిల్లా రామాలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు
Dichpally Ramalayam | ఖిల్లా రామాలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు

అక్షర టుడే, డిచ్‌పల్లి: Dichpally Ramalayam | మండలంలోని ఖిల్లా రామాలయంలో Killa Rama Temple శ్రీరామనవమి ఉత్సవాలు Sri Ramanavami ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పట్టాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ former MLA Bajireddy Govardhan పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను శాలువా, పూలమాలతో సన్మానించారు. ఆయన వెంట ధర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ సంబరి మోహన్, ఆలయ ఛైర్మన్‌ కాంతయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | అశ్వ వాహనంపై వేణుగోపాల స్వామి