paddy center | ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

paddy center | ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
paddy center | ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

అక్షరటుడే, నిజాంసాగర్‌: paddy center | మండలంలోని మాగి(Magi)లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(mla laxmi kantha rao) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.

Advertisement

కార్యక్రమంలో పిట్లం(pitlam) ఏఎంసీ ఛైర్మన్‌ మనోజ్‌ కుమార్, నిజాంసాగర్‌(nizam sagar) మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, నాయకులు శ్రీనివాస్‌ పటేల్, పండరి, వెంకట్రామిరెడ్డి, ఏవో అమర ప్రసాద్, ఏపీఎం రామనారాయణ గౌడ్, రైతులు ఉన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MLA Laxmi Kantha Rao | పార్లమెంటరీ సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు