అక్షరటుడే, బాన్సువాడ: Birkoor | బీర్కూర్ మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల(Mahatma Jyotiba Pule Gurukul School) నుంచి సోమవారం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల(Students) ఆచూకీ లభ్యమైంది. విద్యార్థులు కృష్ణాపూర్(Krishnapur)లో బంధువుల వద్ద ఉన్నట్లు పోలీసులు(Police) గుర్తించారు. అనంతరం వారిని తీసుకొచ్చి గురుకుల ప్రిన్సిపాల్(Gurukul Principal)కు అప్పజెప్పారు.
Advertisement
Advertisement