అక్షరటుడే, నిజాంసాగర్: Marriage Invitation | ఉమ్మడి జిల్లాల మాజీ జెడ్పీ ఛైర్మన్ రాజు(Former ZP Chairman Raju), కామారెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ శోభ(Kamareddy ZP Chairperson Shobha) దంపతులు మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ కవిత(Kavita)లకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
Advertisement
ఈనెల 20వ తేదీన తమ కూతురి వివాహం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్(Satya Convention)లో నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ వేడుకకు రావాలని కోరారు.
Advertisement