అక్షరటుడే, ఇందూరు: nizamabad RTC | ఆర్టీసీ ఉద్యోగులకు(RTC employees) మంగళవారం నిజామాబాద్–1 డిపో(nizamabad depot)లో త్రైమాసిక ‘ప్రగతి చక్రం’ పురస్కారాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 29 మందికి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్(Regional Manager) జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement