అక్షరటుడే, వెబ్‌డెస్క్: viral video ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ఉన్నావ్‌కు చెందిన ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ (railway tracks)పై ప్రమాదకరమైన స్టంట్(dangerous stunt) చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియా(social media)లో వైరల్ కావడంతో నెటిజన్లు(Netizens )తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఆ యువకుడిని రంజిత్ చౌరాసియాగా గుర్తించారు. అతను చేసిన స్టంట్ వైరల్ కావడంతో పాటు ప్రస్తుతం రంజిత్ జైలు(Jail) ఊచలు లెక్కిస్తున్నాడు.
ఈ విషయాన్ని సచిన్ గుప్తా అనే జర్నలిస్ట్(journalist) Xలో పంచుకున్నాడు. చౌరాసియా మొబైల్ చేత బట్టుకుని పట్టాల మధ్య పడుకుని, వేగంగా వెళ్తున్న ట్రైన్ ను చిత్రీకరించాడు. రైలు వెళ్లిపోయాక బయటకు వచ్చాడని చెప్పుకొచ్చాడు. రీల్ కొడుకు(Reel’s son)గా రంజిత్‌ను జర్నలిస్ట్ వర్ణించాడు. ఈ రీల్ కొడుకు అరెస్టు చేయబడి, ప్రస్తుతం జైలుకు వెళ్తున్నట్లు ట్వీట్(tweet) చేశాడు.
इस रील पुत्र का नाम रंजीत चौरसिया है वीडियो तो बना लिया जेल जाने की तैयारी है !!!
लाइक कमेंट के चक्कर में देश बर्बाद हो गया !!! pic.twitter.com/5nxYnzl9CW— कुलदीप सिंह बड़ियाल (@KuldeepSBadiyal) April 8, 2025