అక్షరటుడే, వెబ్డెస్క్: Today gold price |మహిళలకి అదిరిపోయే శుభవార్త. బంగారం, వెండి ధరలు కొద్ది రోజుల వరకు కంటిపై కునుకు లేకుండా చేశాయి. కానీ ఇప్పుడు క్రమంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్నటికి ఇప్పటికి పోలిస్తే దాదాపు రూ.600 వరకు తగ్గుముఖం పట్టింది. గత ఐదారు రోజుల కిందట తులం బంగారం ధర రూ.94 వేల వరకు వెళ్లగా, ప్రస్తుతం రూ.90 వేల లోపు నమోదవుతుండడం శుభపరిణామం అని చెప్పవచ్చు. ఏప్రిల్ 9వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది చూస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 వద్ద కొనసాగుతోంది.
Today gold price | తగ్గుతున్న ధరలు..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,870 వద్ద కొనసాగుతోంది.హైదరాబాద్‌లో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 వద్ద కొనసాగుతోంది.విజయవాడలో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 వద్ద ఉంది.
బెంగళూరులో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 వద్ద కొనసాగుతోంది.కోల్‌కతాలో చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,720 ఉంది.ఇక వెండి ధర విషయానికొస్తే బంగారం బాటలోనే సిల్వర్ పయనిస్తోంది. కిలో వెండి ధర రూ.93,900 ఉంది.బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా అందరు భావిస్తున్నారు. దీంతో రేట్లు క్రమేపి పెరుగుతూ ఉ న్నాయి. వివాహాలు, పండుగలలో బంగారానికి అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల కూడా ఈ ధరలలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.