Kalthi kallu | కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం.. పలువురికి అస్వస్థత

Kalthi kallu | కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం
Kalthi kallu | కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం

అక్షరటుడే, కామారెడ్డి: Kalthi kallu | కామారెడ్డి జిల్లాలో kamareddy district మరోసారి కల్తీకల్లు కలకలం రేపింది. గాంధారి(మం) గౌరారంలో కల్తీకల్లు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుస్తీ పోటీల సందర్భంగా గ్రామస్థులు కల్లు తాగారు. కాగా, కల్లు తాగిన బాధితులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరికొందరు వింతగా ప్రవర్తించారు.

Advertisement

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లుతో జనాలు ఆగమవుతున్నారు. బాన్సువాడ banswada kalthi kallu incident ఇటీవలే కల్తీ కల్లు ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే గాంధారి Gandhari mnadal kalthi kallu incident మండలంలో మరొకటి చోటు చేసుకుంది. బాధితులు ప్రస్తుతం బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో banswada area hospital చికిత్స పొందుతున్నారు. వారిని ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ yellareddy rdo manne prabhaker పరామర్శించారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nasrullabad police | నస్రుల్లాబాదులో దొంగల బీభత్సం