Fire Accident | కారులో చెలరేగిన మంటలు

Fire Accident | కారులో చెలరేగిన మంటలు
Fire Accident | కారులో చెలరేగిన మంటలు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Fire Accident | షార్ట్​ సర్క్యూట్​(Short Circuit)తో కారు(Car) దగ్ధమైన ఘటన నగరంలోని వినాయక్​నగర్​(Vinayak nagar)లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూహౌజింగ్​ బోర్డు కాలనీ(New Housing Board Colony)లో నివాసముండే సతీశ్​​ చంద్ర(Satish Chandra) తన ఇంటి ఎదుట కారు నిలిపి ఉంచగా.. షార్ట్​ సర్క్యూట్(Short Circuit) కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Advertisement

దీంతో సతీశ్​ చంద్ర ఫైర్​స్టేషన్(Fire Station)​కు సమాచారం అందించగా స్పందించిన సిబ్బంది(Staff) ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఫైర్​స్టేషన్​ ఎస్​ఎఫ్​వో నర్సింగ్​రావు, సిబ్బంది విష్ణుకుమార్​, ఏసురత్నం, సతీశ్​, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Fire station | అగ్నిమాపకశాఖ వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ