Yellareddy | రేపు విద్యుత్ వినియోదారుల సమస్యల పరిష్కార వేదిక

Yellareddy | రేపు విద్యుత్ వినియోదారుల సమస్యల పరిష్కార వేదిక
Yellareddy | రేపు విద్యుత్ వినియోదారుల సమస్యల పరిష్కార వేదిక

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | లింగంపేట మండల కేంద్రంలోని Lingampeta mandal విద్యుత్ కార్యాలయంలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు డీఈ విజయసారధి DE Vijayasaradi పేర్కొన్నారు. వేదికలో శెట్పల్లి సంగారెడ్డి, గాంధారి, సర్వాపూర్ సెక్షన్లకు చెందిన విద్యుత్ వినియోగదారులు సమస్యలను వేదికలో పరిష్కరించుకోవచ్చన్నారు. ఉదయం 10:30 నుంచి 1:00 వరకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  sand tractors | రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత