అక్షర టుడే, ఎల్లారెడ్డి: NSS camp | మండలంలోని హాజీపూర్ తండాలో ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల Yellareddy Government Degree College విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం NSS camp నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని డ్రెయినేజీలను శుభ్రం చేసి చెత్తను డంపింగ్ యార్డుకు dumping yard తరలించారు. డ్రెయినేజీల్లో drainages ప్లాస్టిక్ కవర్లు వేయవద్దని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1 ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్, వాలంటీర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement