drunk and drive | డ్రంకన్ డ్రైవ్​లో ఒకరికి జైలు

drunk and drive | డ్రంకన్ డ్రైవ్​లో ఒకరికి జైలు
drunk and drive | డ్రంకన్ డ్రైవ్​లో ఒకరికి జైలు

అక్షరటుడే, ఇందల్వాయి: drunt and drive | మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై మనోజ్ కుమార్(si manoj kumar) తెలిపారు. గన్నారం(gannaram) గ్రామానికి దశరథ్ డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడగా, గురువారం కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. దీంతో నిందితుడికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్(Second Class Magistrate) అహ్మద్ మొయినుద్దీన్ మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan Former MLA | మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు షబ్బీర్ అలీ పరామర్శ