అక్షరటుడే నిజాంసాగర్: Eye medical camp | పిట్లం (pitlam) మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం(Anganwadi Center)లో గురువారం కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీడీపీవో(cdpo) సౌభాగ్య మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రంలోని గర్భిణులు, బాలింతలకు కంటి పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
Advertisement
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అర్జున్, అంగన్వాడీ సూపర్వైజర్ రేణుక, అంగన్వాడీ టీచర్లు సుమలత, రాధ, ప్రవీణ, శోభ తదితరులు పాల్గొన్నారు.
Advertisement