MP Arvind | సీఎం​ రేవంత్​ను మార్చాలని చూస్తున్న కాంగ్రెస్: ఎంపీ అర్వింద్​

MP Arvind | సీఎం​ రేవంత్​ను మార్చాలని చూస్తున్న కాంగ్రెస్
MP Arvind | సీఎం​ రేవంత్​ను మార్చాలని చూస్తున్న కాంగ్రెస్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind) ​ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన నాంపల్లిలోని బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్​(Congress) అధిష్టానం సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)ని మార్చాలని ఆలోచిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

ముఖ్యమంత్రి పదవికి శ్రీధర్‌బాబు(Sridhar Babu)కు అర్హత ఉందని అర్వింద్​ అన్నారు. అయితే శ్రీధర్‌బాబుకు వసూలు చేయడం రాకపోవడంతో పదవి ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రేవంత్​రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. కానీ కమీషన్లు వసూల్​ చేసి ఢిల్లీకి మాత్రం డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పార్టీకి విరాళం ఇవ్వాల్సిందే : సీఎం