అక్షరటుడే, నెట్వర్క్: Mahatma Jyotiba Phule jayanthi | మహాత్మ జ్యోతిబా పూలే జయంతి(Mahatma Jyotiba Phule Jayanti)ని ఉమ్మడిజిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అసమానతలను, మూఢనమ్మకాలను రూపుమాపేందుకు సత్యశోధక్ సమాజ్ ద్వారా ఆయన పోరాటం చేశారని వక్తలు పేర్కొన్నారు.
Advertisement











Advertisement