అక్షరటుడే, ఆర్మూర్ : Annaprasadam | పట్టణంలోని నవనాథ సిద్దుల గుట్ట ఆలయ Navnath Siddulagutta temple ఆవరణలో హనుమాన్ మాలస్వాములకు Hanuman Maladhars శుక్రవారం భిక్ష ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌కుమార్ రెడ్డి P Vinay Kumar Reddy ఆధ్వర్యంలో ఈ మేరకు స్వాములకు అన్నప్రసాదం అందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ ఛైర్మన్ మార చంద్రమోహన్, నిజాంసాగర్ కెనాల్ మాజీ ఛైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ ఛైర్మన్ జీవన్, నాయకులు విజయ, చిన్నారెడ్డి పాల్గొన్నారు.
Annaprasadam | హనుమాన్ స్వాములకు భిక్ష
Advertisement
Advertisement