Kotagiri | శ్మశానవాటికలో యువకుడి బలవన్మరణం

Kotagiri | శ్మశానవాటికలో యువకుడి బలవన్మరణం
Kotagiri | శ్మశానవాటికలో యువకుడి బలవన్మరణం

అక్షరటుడే, కోటగిరి: Kotagiri | నిజామాబాద్ జిల్లా nizamabad district కోటగిరి మండల kotagiri mandal కేంద్రంలో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి గుట్ట ప్రాంతంలో శ్మశాన వాటిక (Cemetery)లో శనివారం ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు.

Advertisement

దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు(kotagiri Police) ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  forest department | ఫారెస్ట్ అధికారులకు జింకపిల్ల అప్పగింత