అక్షరటుడే, వెబ్డెస్క్ : WhatsApp | వాట్సాప్ సేవల్లో whatsapp messages అంతరాయంతో పలువురు యూజర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Advertisement
శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాట్సాప్ సక్రమంగా పనిచేయలేదని పలువురు నెటిజెన్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెసెజ్లు పంపినా పోవడం లేదని, స్టేటస్ అప్డేట్ కావడం లేదని పేర్కొంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement