అక్షరటుడే, బోధన్: MLC kavitha | మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌ను Former MLA Mohammed Shakeel ఎమ్మెల్సీ కవిత దంపతులు MLC Kavitha and her husband పరామర్శించారు.
Advertisement
ఇటీవల షకీల్ తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం కవిత దంపతులు హైదరాబాద్‌లోని Hyderabad షకీల్ స్వగృహానికి వెళ్లారు. షకీల్ దంపతులను ఓదార్చారు. ఆమె వెంట పలువురు పార్టీ నేతలు ఉన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement