Pavan Kalyan | కుమారుడితో హైదరాబాద్​ చేరుకున్న పవన్​ దంపతులు

Pavan Kalyan | కుమారుడితో హైదరాబాద్​ చేరుకున్న పవన్​ దంపతులు
Pavan Kalyan | కుమారుడితో హైదరాబాద్​ చేరుకున్న పవన్​ దంపతులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Pavan Kalyan | సింగపూర్​(Singapore)లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్(Pavan Kalyan)​ చిన్న కుమారుడు మార్క్​ శంకర్(Mark Shankar)​ కోలుకున్నాడు. దీంతో తమ కుమారుడితో కలిసి పవన్​ దపంతులు ఆదివారం ఉదయం సింగపూర్​ నుంచి హైదరాబాద్​(Hyderabad) వచ్చారు.

Advertisement

ఇటీవల సింగపూర్​ స్కూల్​లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్​ గాయపడ్డ విషయం తెలిసిందే. కుమారుడు కోలుకోవడంతో పవన్​ సతీమణి అన్నా లేజ్‌నేవాతో నేడు తిరుమల(Tirumala) వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Mark Shankar | తిరుమలలో పవన్​ కుమారుడి పేరిట అన్నదానం