Wrestling competitions | అలరించిన కుస్తీ పోటీలు

Wrestling competitions | అలరించిన కుస్తీ పోటీలు
Wrestling competitions | అలరించిన కుస్తీ పోటీలు

అక్షరటుడే, బాన్సువాడ: Wrestling competitions | మండలంలోని దేశాయిపేట్‌లో Desaipet హనుమాన్ జయంతి Hanuman Jayanti సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు Wrestling competitions నిర్వహించారు. వీటిని తిలకించేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి పోటీల్లో తలపడ్డారు. ముఖ్య అతిథిగా వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Kondagattu | కొండగట్టుకు పోటెత్తిన భక్తులు