అక్షరటుడే, ఎల్లారెడ్డి: Alumni Reunion | మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు government school చెందిన 1995 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం Alumni Reunion నిర్వహించారు. ఈ సందర్భంగా తమ చిన్ననాటి జ్ఞాపకాలు childhood memories నెమరు వేసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత ఒక్క చోట కలుసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు షర్పులక్, కిషన్, జగ్దేశ్వర్, కిష్టయ్యలను ఘనంగా సన్మానించారు.
Advertisement
Advertisement