rain | లింగంపేటలో వడగళ్ల వాన

rain | లింగంపేటలో వడగళ్ల వాన
rain | లింగంపేటలో వడగళ్ల వాన

అక్షరటుడే, ఎల్లారెడ్డి: rain | లింగంపేట మండలంలోని శెట్పల్లి, అయ్యపల్లి, పర్మల్ల, పర్మల్ల తండా, రాంపల్లి తండా తదితర గ్రామాల్లో ఆదివారం వడగళ్ల వాన Hailstorm కురిసింది. దీంతో వర్షం నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు farmers ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వరి పంట తడిచింది.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rains | అకాల వర్షంతో అన్నదాతలకు తీవ్ర నష్టం