Fire station | అగ్నిమాపకశాఖ వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

Fire station | అగ్నిమాపకశాఖ వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
Fire station | అగ్నిమాపకశాఖ వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

అక్షరటుడే, ఆర్మూర్:Fire station | అగ్నిమాపక శాఖ వారోత్సవాల పోస్టర్లను సోమవారం ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి(Armoor MLA Rakesh Reddy) ఆవిష్కరించారు.

Advertisement

ఆర్మూర్​ మండలంలోని అంకాపూర్​లో ఫైర్​స్టేషన్​ ఆఫీసర్​ మధుసూదన్​ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఈ నెల 20 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CP sai chaithanya | అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ