MLC Kavitha | లింగంపేట ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha | లింగంపేట ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | లింగంపేట ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLC Kavitha | లింగంపేట ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మండల కేంద్రంలో అంబేడ్కర్​ జయంతి Ambedkar Jayanti సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడం వివాదంగా మారింది. దీంతో దళిత సంఘాల సభ్యుల Dalit association members ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కవిత స్పందిస్తూ దళిత సంఘాల నాయకులను పోలీసులు అవమానించారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

రాష్ట్రంలో అంబేడ్కర్​ రాజ్యాంగం Ambedkar Constitution అమలులో ఉందా..? సీఎం రేవంత్​ రెడ్డి CM Revanth Reddy వ్యక్తిగత రూల్​ బుక్​ అమలులో ఉందా..? అని ప్రశ్నించారు. పోలీసులు police ప్రజాసేవకులుగా వ్యవహరించడంలేదన్నారు. దళిత నాయకులతో Dalit leaders అవమానకరంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. తక్షణమే సంబంధిత అధికారులను సస్పెండ్ suspended చేయాలని డిమాండ్​ చేశారు. అంతేకాకుండా వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు ‘ఎక్స్​’ వేదిక పోస్టు చేశారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Fire Department | అగ్నిమాపక కేంద్రంలో కమాండర్ పరేడ్