అక్షరటుడే, ఎల్లారెడ్డి: sand tractors : ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను sand Tractor సీజ్ చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ yellareddy si mahesh తెలిపారు.
Advertisement
లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మార్గం రాంజీ, అడ్విలింగల్ గ్రామానికి చెందిన ఆదిల్ అర్ధరాత్రి పోసానిపల్లి శివారులో గల వాగు నుంచి అక్రమంగా ఇసుకను తవ్వి ట్రాక్టర్లో తరలిస్తుండగా పట్టకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement