అక్షరటుడే, వెబ్డెస్క్ : Ayodhya | ఉత్తరప్రదేశ్ Uttar Oradeshలోని అయోధ్య Ayodhya రామ మందిరానికి Ram Mandir బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆలయాన్ని పేల్చేస్తామని కలెక్టరేట్లకు ఈమెయిల్స్ Emails వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆలయ పరిసరాల్లో భద్రత securuty కట్టుదిట్టం చేశారు.
బాంబు బెదిరింపులపై సైబర్ క్రైమ్ cyber crime పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమిళనాడు నుంచి మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు police గుర్తించారు. కాగా గతంలోనూ ఆలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అయోధ్య ఆలయం చుట్టు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.