fire safety week | అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్​డ్రిల్

fire safety week | అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్​డ్రిల్
fire safety week | అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్​డ్రిల్

అక్షరటుడే ఇందూరు: fire safety week | అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో, షాపింగ్​మాళ్ల(Shopping malls)లో మాక్ డ్రిల్(Mock drill) నిర్వహించారు. అగ్నిప్రమాదాలు(Fire accidents) జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పివేయాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్(Fire officer) నర్సింగ్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement