అక్షరటుడే, బోధన్:Ex MLA SHAKEEL | బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పరామర్శించారు. ఇటీవల షకీల్ తల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్(Hyderabad)లోని షకీల్ నివాసానికి బుధవారం వెళ్లి పరామర్శించారు. కేటీఆర్ వెంట ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జాన్సన్‌నాయక్, మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.
Advertisement
Advertisement