Fancy number | ఫ్యాన్సీ నంబర్లపై బాలయ్య బాబుకు క్రేజ్​.. ఆ నంబరుకి ఎంత వెచ్చించారో తెలుసా..

Fancy number | ఫ్యాన్సీ నంబర్లపై బాలయ్య బాబుకు క్రేజ్​.. ఆ నంబరుకి ఎంత వెచ్చించారో తెలుసా..
Fancy number | ఫ్యాన్సీ నంబర్లపై బాలయ్య బాబుకు క్రేజ్​.. ఆ నంబరుకి ఎంత వెచ్చించారో తెలుసా..

అక్షరటుడే, హైదరాబాద్: Fancy number : వాహనాల ప్రత్యేక నంబర్ల కోసం కొంత మంది ఎక్కువగానే వెచ్చిస్తుంటారు. కొత్త వెహికిల్ కొనేవారు.. తమ వాహనానికి మంచి నంబరు కోసం, లక్కీ నంబరు కోసం ట్రై చేస్తుంటారు. ఇక ప్రముఖుల గురించి చెప్పక్కర్లేదు.

Advertisement

ఖైరతాబాద్(Khairatabad) RTO ఆఫీస్‌లో ఫ్యాన్సీ నంబర్ల కోసం జరిగిన వేలంలో సర్కారుకు మొత్తం రూ.37,15,645 ఆదాయం వచ్చింది. మంచి నంబర్ల కోసం పోటీ పడినవారిలో టాలీవుడ్​ హీరో నందమూరి బాలకృష్ణ(Tollywood hero Nandamuri Balakrishna) కూడా ఉన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Allu Arjun | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి హీరో అల్లు అర్జున్

అత్యధికంగా TG09 F0001 నంబరుకి రూ.7,75,000 వెచ్చించి బాలయ్య బాబు(Balayya Babu) దక్కించుకున్నారు. TG09 F0009 నంబరును రూ.6,70,000కు ఓ ప్రైవేటు కంపెనీ(private company) సొంతం చేసుకుంది. TG09 F0005ను 1,49,999 జెట్టి ఇన్ఫ్రా(Jetty Infra) చేజిక్కించుకుంది. TG09 F0099 నంబరును రూ.4,75,000 ఖర్చు చేసి ఆంధ్రా ఇన్‌ఫ్రా(Andhra Infra) దక్కించుకుంది.

Advertisement