అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే ఆశ్చర్యకర ఘట్టం చోటు చేసుకుంది. 102 ఏళ్ల బామ్మను వందేళ్ల వృద్ధుడు పెళ్లాడాడు. ఈ ఆశ్చర్యకరమైన వివాహం అమెరికాలోని ఫిలిడెల్ఫియాలో జరిగింది. 102 ఏళ్ల మార్టోరీ ఫిటర్‌మన్‌ను 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్ పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్స్‌లోకి ఎక్కింది.