అక్షరటుడే, ఎల్లారెడ్డి: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఎల్లారెడ్డిలోని ముత్యపు రాఘవుల ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ నాయక్ తో పాటు పోలీసులు, యువకులు రక్తదానం చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి, ఎల్లారెడ్డి, తాడ్వాయి మండలాల పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Ratha Yathra | నేత్రపర్వం.. శ్రీ సీతారాముల రథోత్సవం