Advertisement
అక్షరటుడే, బోధన్ : బోధన్ డిపోకు చెందిన బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. హైదరాబాద్ నుంచి బోధన్ వస్తుండగా గురువారం రాత్రి రామాయంపేట వద్ద ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. బస్సు ముందు భాగం ధ్వంసమైంది.
Advertisement