Home ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం By Akshara Today - February 3, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగిరి మండలం రామాపురం వద్ద లారీ, బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. RELATED ARTICLESMORE FROM AUTHOR మోదీపై విశ్వాసంతోనే బీజేపీని గెలిపించారు: పవన్కళ్యాణ్ టీటీడీ బోర్డు రద్దు పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ