Advertisement

అక్షరటుడే, హైదరాబాద్:

Advertisement
హైదరాబాద్‌ లోని షేక్‌పేట్‌ జుహి ఫెర్టిలిటీ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న ఆకాష్‌ స్టడీ సెంటర్‌కి మంటలు వ్యాపించాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌ వైపు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. అదే బిల్డింగ్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రిలయన్స్‌ ట్రెండ్స్‌ ఉంది. పొగ దట్టంగా అలుముకుంది. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీ పొగతో రెస్క్యూ ఆపరేషన్‌కి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | కేంద్ర మంత్రిని కలిసిన రేవంత్​.. ఏమి కోరారంటే..