Advertisement
అక్షరటుడే, బోధన్: పట్టణంలోని ఆటోనగర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ రాయల్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదానం నిర్వహించారు. క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటైన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జమిల్ పటేల్, కార్యదర్శి జ్యోతిరాజ్, కోశాధికారి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement