అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సూరారంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక హత్యకు గురైంది. పాప తల్లితో అక్రమ సంబంధం ఉన్న తిరుపతి అనే వ్యక్తి పాపను అడ్డు తొలగించాలనుకున్నాడు. ఈనెల 12న ఇంటిముందు ఆడుకుంటున్న పాపను తిరుపతి ఎత్తుకెళ్లాడు. మేడ్చల్ అడవుల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం గోనెసంచిలో పెట్టి అక్కడే పడేసి వచ్చాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement