అక్షరటుడే, ఇందూరు: Alumni reunion | మోడ్రన్ పబ్లిక్ (Modren Public School) స్కూల్ పదోతరగతి(10th class) విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం జరుపుకున్నారు. నగరంలోని కంఠేశ్వర్(kanteshwar) బైపాస్ రోడ్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Advertisement
23 ఏళ్ల తర్వాత 2001-02 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఒక్కచోట చేరి సందడి చేశారు. గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement