Alumni Association | ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Alumni Association | ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Alumni Association | ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

అక్షరటుడే, ఇందూరు: Alumni Association | నగరంలోని ఎస్​ఎన్​వీ హైస్కూల్(మాణిక్​ భవన్​) 2011–2012 విద్యార్థులు పూర్వవిద్యార్థుల సమ్మేళనం(Alumni Association) జరుపుకున్నారు. 13 ఏళ్ల తర్వాత విద్యార్థులంతా ఒక్కచోట కలిశారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను(Teachers) ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం