Advertisement
అక్షరటుడే, నిజాంసాగర్: Nizam sagar | పెద్ద కొడప్గల్ మండలంలోని కాటేపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి(10th class) విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని, పాఠశాలకు పేరు తేవాలని సూచించారు.
అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు యాదవ్ శంకర్, లలిత, సుజాత, సునీత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement