అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జిల్లా జనరల్ ఆస్పత్రిలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి న్యాయమూర్తి రెండురోజుల జైలు శిక్ష విధించారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వర్ని రోడ్‌కు చెందిన అంతగిరి అఖిలేష్ జీజీహెచ్‌లో 5వ తేదీన జీజీహెచ్‌లో న్యూసెన్స్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట శుక్రవారం హాజరుపర్చగా అఖిలేష్‌కు రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.