అక్షరటుడే, వెబ్ డెస్క్: బాసర జోన్ -2 పరిధిలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. 24 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఇంఛార్జి డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అవినీతి ఆరోపణలు ఉన్న పలువురిని పోస్టింగుల నుంచి తప్పించారు.