అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : మాధవనగర్ ప్రాంతలోని అండర్‌పాస్ రోడ్డుపై ఆదివారం మధ్యాహ్నం ఓ లారీ దిగబడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సింగిల్‌రోడ్డు కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్ మరమ్మతుల దృష్ట్యా మాధవనగర్ రైల్వేగేట్‌ను మూసివేసిన విషయం తెలిసిందే..
Advertisement
Advertisement