అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని సంగోజీపేట్ తండాలో శుక్రవారం ఓ వివాహిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. లింగంపేట మండలానికి చెందిన భగవత్ శిరీష(21)కు, సంగోజిపేట్ తండాకు చెందిన బోడ నరేశ్ తో ఇటీవల వివాహమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Paddy Centers | ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యేదెన్నడో..!