Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్ : Currency | హైదరాబాద్(Hyderabad)లో పాత కరెన్సీ(Currency) నోట్లను మార్చడానికి ఓ ముఠా యత్నించింది. రద్దయిన నోట్లను మార్చేందుకు నిందితులు ప్రయత్నించగా.. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Police) వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు హుస్సేన్ సహా అంజద్‌ఖాన్, భాస్కర్, షేక్ నజీమాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.55.52 లక్షల పాత కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : గుడ్న్యూస్.. మహిళలకు భారీ శుభవార్త.. రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు
Advertisement