అక్షరటుడే, వెబ్​డెస్క్​: అమెరికాలో విమానం అదృశ్యమైంది. పది మంది ప్రయాణికులతో అలస్కా మీదుగా ప్రయాణిస్తున్న విమానం జాడ రాడార్​ నుంచి మిస్​ అయింది. దీంతో సహాయక బృందాలతో అధికారులు గాలిస్తున్నారు. కాగా ఇటీవల అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో 60 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  America | అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య